నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపించారు. 3 నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తనకు మరో ఫోన్ ఉందన
నాలుగేళ్ల కిందట వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు పలికిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ పాలనలో ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పరోక్షంగా విమర్శలు చేశారు. త
భారత రాష్ట్ర సమితిగా పార్టీని ఏర్పాటుచేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. తెలంగాణను వదిలి ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సభలు నిర్వహించక ముందే కేసీఆర్ కు ఉత్సాహం నింపేలా హైదరాబాద్ కే ఇతర రాష్ట్ర
న్యాయవాది అంటే ఠక్కున గుర్తుచ్చేది నల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, దానిపై నల్ల కోటు. ఇది న్యాయవాదికి ఉండే డ్రెస్ కోడ్. కానీ ఓ న్యాయవాది జీన్స్ వేసుకుని న్యాయస్థానానికి వస్తే అతడికి అనుమతి లభించలేదు. అనుమతి సరికాదా.. అతడిని కోర్టులో వాదనలు వినిపిం
ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌పై ఓ ఎఎస్ఐ ఛాతిలో కాల్పులు జరిపాడు. వెంటనే మంత్రిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విమానంలో భువనేశ్వర్ తరలించి, అక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా
గుజరాత్ లో జూనియర్ క్లర్క్ నియామక పరీక్షను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పరీక్షకు రెండు గంటల ముందు హైదరాబాద్ లో పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు. ఈ ప్ర
ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలా బెహ్రైచ్ జాతీయ రహదారిపై స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు పాదాచారులను బల
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పార్టీల మధ్య తెగ చర్చ నడుస్తోంది.కేసీఆర్ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా…లేక రైట్ టైమ్ కే వస్తారా అన్న అంశంపై రచ్చ జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తే లేటేస్టుగా కేటీఆర్ పుల్ క్లారిట
భారత రాష్ట్ర సమితి దేశమంతా శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీ, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో మహారాష్ట్రలోనూ భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర న
టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వై