NGKL: బడిఈడు పిల్లలను పనిలో పెట్టుకుంటే యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలల సంరక్షణ జిల్లా అధికారి రాజకుమార్, ఎస్సై మాణిక్య నాయక్‌లు హెచ్చరించారు. పెద్దకొత్తపల్లిలో బట్టలషాపు, కిరాణా షాప్‌లలో పిల్లలను పనిలో పెట్టుకున్న ఇద్దరు యజమానులపై కేసునమోదు చేశారు. వారు మాట్లాడుతూ..18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోరాదని సూచించారు.