ఇండియన్ టాప్ హీరోయిన్లలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకొనే వరుస సినిమాలతో దూసుకుపోతోంది. త్వరలో హృతిక్ రోషన్ ఫైటర్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ రిలీజ్ చేయగా.. దీపిక హాట్ హాట్‌గా హీటెక్కించింది.
డంకీ, సలార్ సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో పాన్ ఇండియా రేంజ్లో భారీ హైప్‌తో థియేటర్లోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు తమ తమ ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి డంకీ, సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
శబరిమలకు నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో క్యూ లైన్లలో గంటల తరబడి అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
పల్లవి ప్రశాంత్ తప్పేం లేదని చాణక్య శివాజీ అంటున్నారు. చట్టాన్ని గౌరవించాడు కాబట్టే.. జైలుకు వెళ్లాడని.. సోమవారం లోపు బెయిల్ మీద బయటకు వస్తాడని చెబుతున్నారు.