న్యూ ఇయర్ సందర్భంగా రేపు అర్దరాత్రి వరకూ మెట్రో సెవలు కొనసాగుతాయని, మద్యం సేవించి మెట్రోలో ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ మెట్రో ఎండీ వెల్లడించారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో భారత్ వెనకడుగు వేసింది. రెండో వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఓటమిపాలవ్వడంతో ఆస్ట్రేలియా 2-0 తేడాతో సిరీస్ ను కైవశం చేసుకుంది.
ఓ వ్యక్తి బ్లింకిట్ లో ఈ ఏడాదంతా కలిసి 9,940 కండోమ్స్ ఆర్డర్ పెడితే మరో వ్యక్తి 38 అండర్ వేర్లను ఒకే నెలలో ఆర్డర్ చేసుకున్నాడు. ఇలాంటి మరికొన్ని ఆర్డర్ల గురించి బ్లింకిట్ తెలియజేసింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. భారత బ్యాటర్లు పేలవమైన ప్రదర్శనతో అలా జరిగిందని పలువురు విమర్శించారు. దీనిపై రోహిత్ శర్మ ఘాటుగా స్పందించారు.
పొరుగు దేశమైన మయన్మార్లో కొంతకాలం నుంచి మిలిటరీ పాలనను వ్యతిరేకిస్తూ సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. ఈక్రమంలో తాజాగా 151 మంది మయన్మార్ సైనికులు అక్కడినుంచి పారిపోయి మిజోరంలోకి ప్రవేశించారు.
ఓల్డ్ బాయ్ అనే చిత్రం 2003లో వచ్చిన కొరియన్ థ్రిల్లర్. ఇది కంప్లీట్ రివేంజ్ డ్రామా... దీని తరువాత ఇలాంటి రివేంజ్ డ్రామా మళ్లీ రాలేదు. డేసు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 15 సంవత్సరాలు బంధీ చేస్తారు. ఆ తరువాత విడుదల చేస్తారు. అతని మిడో అనే అమ్మాయి పరిచయ
డబ్బింగ్ ఆర్టిస్ట్ పూజిత సలార్ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. కాటేరమ్మ డైలాగ్ చెప్తున్న సమయంలో తాను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కుందో ఈ వీడీయోలో తెలిపారు.