ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ కడప కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీ యూనివర్సిటీలో ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడల్ సాధించాడు.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ముంబై నగరానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నగరంలోని పలుచోట్ల బాంబు దాడులు జరుగుతాయని గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి బెదిరించాడు.
వైసీపీ పాలన సరిగ్గా లేదని జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్నారు.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన తదుపరి లక్ష్యాలను ప్రకటించారు. కొత్త ఏడాదిలో మరో మూడు అదనపు సైనిక నిఘా ఉపగ్రహాలను పరీక్షిస్తామని కిమ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. దీనివల్ల ప్రయాణికుల రద్దీ పెరగడంతో గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను నిలిపివేస్తున్నట్లు వీసీ సజ్జనార్ తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2024 జనవరి 1వ తేదిన మరో రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ మేరకు సోమవారం రాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసినట్లు ఇస్రో వెల్లడించింది.
ఈ రోజు(December 31st 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.