ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఏటీఎం నుంచి ఎలాగైతే డబ్బులు తీసుకుంటామో.. ఈ గోల్డ్ ఏటీఎం నుంచి అలాగే బంగారం, వెండి కాయిన్స్ తీసుకోవచ్చు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటి. ఈ పథకం కింద, మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 2,000 చొప్పున మూడు విడతలు అంటే మొత్తం రూ. 6,000 కోట్ల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేస్తుంది.
శ్రీరాముడి నగరమైన అయోధ్యకు రూ.15 వేల కోట్ల విలువైన బహుమతిని మోడీ నేడు ఇచ్చారు. దీంతో పాటు హిందూ పుణ్యక్షేత్రాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని ఆరోపిస్తున్న వారికి ప్రధాని శనివారం ధీటైన సమాధానమిచ్చారు.
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న మరో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'కల్కి'. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్.. కల్కి పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అమ్మడు. తాజాగా హీరోయిన్గా ఏడెళ్లు పూర్తి చేసుకుంది రష్మిక. దీంతో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ముచ్చటగా మూడోసారి చేస్తున్న సినిమా గుంటూరు కారం. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన డార్క్ సెంట్రిక్ మూవీ సలార్‌కు భారీ వసూళ్లు వస్తున్నాయి. డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. మరి సలార్ మొదటి వారం వసూళ్లు ఎలా ఉన్నాయి?
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అయోధ్య పర్యటన సందర్భంగా అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్, విమానాశ్రయం తదితరాలను ప్రారంభించారు. రెండు అమృత్ భారత్, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు.