తన భార్య పుట్టింటికి వెళ్లి రావట్లేదని ప్రశాంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అసలు విషయం బయటపడింది. తన భార్య స్నేహకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస
విమానాన్ని ట్రక్కుపై తీసుకెళ్తుండగా ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. దాంతో జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
నంది అవార్డులు ఇవ్వటంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగాది నాటికి నంది అవార్డులను ప్రాంతాలకు అతీతంగా ఇస్తామని ప్రకటించారు.
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న ‘బబుల్గమ్’ సినిమాతో మానస చౌదరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మానస చౌదరి అందం, రోషన్తో ఆమె కెమిస్ట్రీ చూసి కుర్రకారు ఫిదా అయిపోయారు. డైరెక్టర్ రవికాంత్ పేరేపు హీరోయిన్ గా మానస చౌద
కోలీవుడ్ స్టార్ హీరో విజయకాంత్ అంత్యక్రియలు ముగిశాయి. కడసారి ఆయన పార్దీవదేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలను బంధువులు, కుటుంబీకులు పూర్తి చేశారు.
వచ్చే ఐదేళ్లలో 50 శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. మరిన్ని ప్రయోగాలను 2024లో చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.