»Salaar Dubbing Artist Poojitha Exclusive Interview Prabhas Prashanth Neel
Salaar Dubbing Artist: సలార్ డైలాగ్స్ ఇలా ఉండడానికి కారణం అతడే
డబ్బింగ్ ఆర్టిస్ట్ పూజిత సలార్ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. కాటేరమ్మ డైలాగ్ చెప్తున్న సమయంలో తాను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కుందో ఈ వీడీయోలో తెలిపారు.
Salaar Dubbing Artist Poojitha Exclusive Interview Prabhas ,Prashanth Neel
Salaar Dubbing Artist: సలార్(Salaar) చిత్రంలో కాటేరమ్మ డైలాగ్ చెప్పుతున్న సమయంలో డబ్బింగ్ థియేటర్లో గూజ్ బంప్స్ వచ్చాయని పూజిత(Dubbing Artist Poojitha) చెప్పారు. ఇక థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చిందని డబ్బింగ్ ఆర్టిస్ట్ పూజిత చెప్పారు. ఇన్ని భాషాల్లో డబ్బింగ్ చెప్పడంతో చాలా మంది గుర్తుపడుతారని తెలిపారు. చిన్నప్పటి నుంచి లాంగ్వేజ్‌లు నేర్చుకోవడం ఇష్టం అందుకే ఈ మధ్య చైనీస్ నేర్చుకుంటున్న అని చెప్పారు. యాక్టింగ్, డబ్బింగ్ కాకుండా తనలో డ్యాన్సర్ కూడా ఉన్నారు అని పేర్కొన్నారు. తన లక్ష్యం ఏంటో తెలిపారు. చిన్నప్పటి నుంచి ఒకేదానిపై ఆధారపడడం ఇష్టం ఉండదు అని వెల్లడించారు. ఇక సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనే సవాళ్లు ఏంటో ఎంతో ఇంట్రెస్టింగ్గా వివరించారు. అవన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.