WNP: జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో BRS అభ్యర్థి మాగంటి సునితమ్మకు మద్దతు ఇచ్చి గెలిపించాలని రహ్మత్ నగర్లోని ముస్లిం సోదరులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కలుసుకొని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు KCR అందించిన సంక్షేమ పథకాలు వివరించి సునితమ్మను ఆశీర్వదించాలని కోరారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.