BHNG: లక్ష్మీనరసింహస్వామికి శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో రవి నాయక్ వెల్లడించారు. ఇవాళ భక్తుల సాధారణ రద్దీ కొనసాగింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్ తో రూ.72,250, బ్రేక్ దర్శనాలతో రూ.84,300, వీఐపీ దర్శనాలతో రూ.75,000, ప్రసాద విక్రయాలతో రూ.5,16,300 కార్ పార్కింగ్తో రూ.1,54,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.12,91,083 ఆదాయం వచ్చింది.