HYD: జర్మనీలో ఎలక్ట్రిషన్ ఉద్యోగాలు ఉన్నట్లుగా HYD TOMCOM సంస్థ వెల్లడించింది. ITI ఎలక్ట్రిషన్ కోర్సు పూర్తి చేసి రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. జీతం రూ.2.6 నుంచి రూ.2.7 లక్షలు ఉంటుందని, TOMCOM వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపిక చేసి, జర్మనీ తగ్గట్లు రెండు నెలల ట్రైనింగ్ అందిస్తామని అధికారి రాములు తెలిపారు.