MBNR: దేవరకద్ర పట్టణంలో రైల్వే సబ్వే నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి మంజూరు చేసింది. అక్టోబర్ 14, 2025న ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి రైల్వే డిప్యూటీ మేనేజర్‌ను కలసి సమస్యను వివరించారు. ప్రజల సమస్యను అర్థం చేసుకున్న అధికారులు సానుకూలంగా స్పందించి రైల్వే సబ్వే మంజూరు చేసినట్లు అధికారికంగా తెలియజేశారు.