GNTR: ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. ఆదివారం మంగళగిరి పట్టణంలోని ఈద్గా ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. విద్య, ఆర్థిక రంగాల్లో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.