వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ డిల్లోకి తాజాగా హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ ముందుకువచ్చినట్లు తెలుస్తోంది. WB కోసం 108.4 బిలియన్ డాలర్లు(రూ.9.77 లక్షల కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. ఈ విలువ నెట్ఫ్లిక్స్ ఆఫర్ కంటే ఎక్కువ.