పాక్ త్రివిధ దళాధిపతిగా నియమితులైన తర్వాత మునీర్ తన తొలి ప్రసంగంలో భారత్కు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తమపై ఎలాంటి దాడి చేసినా తమ ప్రతిచర్య చాలా తీవ్రంగా, వేగంగా ఉంటుందని హెచ్చరించారు. చాలా కఠినంగా స్పందిస్తామని ప్రేలాపనలు చేశారు. కనుక భారత్ ఎలాంటి ఊహల్లో ఉండకపోతే మంచిదని పేర్కొన్నారు.