ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన టెక్ హబ్‌ల నగరాల జాబితాను శావిల్స్ ఇండియా విడుదల చేసింది. భారత్ నుంచి టాప్ 30లో బెంగళూరు స్థానం సంపాదించుకుంది. ఈ నగరం టాప్ 16వ స్థానంలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాలు ఉన్నాయి.