రెపో రేటులో RBI కోత విధించిన నేపథ్యంలో HDFC, PNB బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో HDFCలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు(MCLR) కాల వ్యవధిని బట్టి 8.30 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గాయి. అలాగే PNB తన రెపో లింక్డ్ లెండింగ్ రేటు(RLLR)ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి కుదించింది.