JGL: రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్నలను తరలించి మద్దతు ధర పొందాలని, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పుష్పలత నర్సయ్య అన్నారు. ఆదివారం కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పుష్పలత నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవలన్నారు.