PDPL: సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో పారామెడికల్ కోర్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ తెలిపారు. DMLT, డయాలసిస్ కోర్సుల్లో చెరో 30 సీట్లు అందుబాటులో ఉన్నయన్నారు. BIPC విద్యార్థులు ఈనెల 28 సాయంత్రం 4గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని. https://tgpmb.telangana.gove.in చూడాలన్నారు.