BHNG: సమాజంలో జరుగుతున్న చెడును ఎదిరించి సమాజం మేలు కోసం పనిచేసే పురోగమి శక్తులు కమ్యూనిస్టులు అని, CPI(M) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రామన్నపేటలో ఆదివారం యువ కమ్యూనిస్టుల సమ్మేళనం నిర్వహించారు. రామన్నపేటలో CPI(M) కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్, సుభాష్ విగ్రహం మీదుగా పార్టీ కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.