KNR: ధన త్రయోదశి సందర్బంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహా శక్తి దేవాలయంలో ఆదివారం రాత్రి నాణెముల పూజ ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ఆధ్వర్యంలో అమ్మవార్లకు పుష్పాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కలు కార్యక్రమాన్ని నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.