ELR: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల సమావేశం ఆదివారం కేశవరం ఉద్దరాజు రామంనగర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సోదధాసి సంజీవరావు, కార్యదర్శిగా నరాలసెట్టి రామకృష్ణ. 10 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో సీపీఎం మండల కార్యదర్శి పెచ్చేటి నరసింహమూర్తి, పెచ్చేటి ఓంకారమ్మ పాల్గొన్నారు.