RR: షాద్ నగర్ పట్టణ పరిధిలోని ఎలకట్ట చౌరస్తాలో సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై చర్యలు చేపట్టారు.వారు మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని,హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపవద్దని,మద్యంసేవించి వాహనాలు నడపడం వంటి తప్పిదాలకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.