ELR: కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెంకి చెందిన రాజేశ్వరి(28) అనే వివాహిత ఇవాళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వెంటనే గమనించిన బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆర్థికపరమైన సమస్యల వల్ల మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపినట్లు తెలియాజేశారు.