VSP: అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి 2025 జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకొన్న మధ్యతరగతి ప్రజలకు వాటిని క్రమబద్ధీకరించుకొనే అద్భుతమైన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్- 2020 పథకంకి కొనసాగింపు ద్వారా కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోకాలని సంస్థ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ కోరారు.