AP: తుని అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బాలికను తీసుకుని వెళ్లిన ప్రదేశంలో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. నారాయణరావు ఏం చెప్పి తీసుకెళ్లాడు.. ఏం చేశాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు నారాయణరావు పోలీసుల అదుపులో ఉన్నారు.