TG: జూబ్లీ ఉపఎన్నికలో ఎక్కువ మంది బరిలో ఉండటంతో జంబో బ్యాలెట్ తప్పేలా లేదని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. కాగా, భారీగా నామినేషన్ల వెనక BRS ఉందని.. కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. తమ వెనక ఎవరూ లేరని అభ్యర్థులు చెబుతున్నారు. మరి భారీ నామినేషన్ల వెనుక ఎవరున్నారు..? కామెంట్ చేయండి.