ELR: జిల్లా డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన అవగాహన సదస్సు ఇవాళ నిర్వహించారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.1 లక్ష మెట్రిక్ టన్నులు టార్గెట్ అదనమని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా రైతులకు బ్యాంకులో నగదు జమ అవుతుందన్నారు.