KKD: తునిలో మైనర్ బాలికపై నారాయణరావు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనను కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ బుధవారం తెలిపారు. ఇలాంటి వారిని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ అమానుష ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన సూచించారు.