ASF: ఆసిఫాబాద్ మండలం రౌట సంకపల్లి గ్రామంలో బుధవారం జరిగిన కుంరం భీం 125వ జయంతి వేడుకల్లో MLA కోవ లక్ష్మి పాల్గొన్నారు. జెండా పూజ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం కుంరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గిరిజన తెగల హక్కుల కోసం, జల్-జంగల్-జమీన్ కోసం పోరాడిన కుంరం భీం ఆదర్శాలను ప్రస్తుత పాలకులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.