SDPT: సిద్దిపేట పురపాలక సంఘ కార్యాలయంలో ట్రాఫిక్ ఏసీపీసుమన్, సీఐ ప్రవీణ్ కుమార్తో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సమావేశం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న ప్రాంతాల్లో ఇరు శాఖల వారు సమన్వయంతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సమయం దాటిన ఫ్లెక్సీలను తొలగించి, ట్రాఫిక్ సిగ్నల్ సమస్యలను పరిష్కరించాలన్నారు.