NDL: బేతంచర్ల మండలంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు, విద్యార్థులకు సంబంధించి ఆధార్ అప్డేషన్పై ఎంఈవో సోమశేఖర్ సూచనలు సలహాలు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో ఓ స్కూల్లో ఆధార్ అప్డేషన్ సెంటర్స్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.