JN: లింగాల గణపురం మండలం జీడికల్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. నవంబర్ 4 నుంచి 17 వరకు జరిగే ఉత్సవాల కోసం రోడ్లు, టాయిలెట్లు, లైటింగ్, శానిటేషన్, మెడికల్ క్యాంపులు వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలన్నారు.