VZM: ఫంక్షనల్ సహకార సంస్థలు వారి డేటాను జిల్లా సహకార అధికారికి సమర్పించాలని, ఆ డేటాను నేషనల్ కో పరేటివ్ డేటా బేస్ పోర్టల్ నందు అప్డేట్ చేయవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కోపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.