SDPT: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజనుల పోరాటాల స్థానం ఎంతో కీలకమైందని సిద్దిపేట జిల్లా కుటుంభ ప్రబోధన్ సంయోజక్ చంద్రశేఖర్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కొమురం భీమ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆదివాసీల ఉత్కంఠ, ప్రగతి కోసం పోరాటాలు చేశారన్నారు.