KNR: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ ABVP ఆధ్యర్యంలో కోమరం భీమ్ 125 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోమ దం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ABVP కార్యవర్గ సభ్యులు గోస్కుల అజయ్ మాట్లాడుతూ.. ఆదీ వాసి హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.