NRML: నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అక్కడి అధికారులకు సూచించారు. వీరి వెంట ఆర్డిఓ రత్న కళ్యాణి, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.