TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా అధికారులు నామినేషన్లను పరిశీలిస్తున్నారు. ఇవాళ సా. 5గంటల వరకు 62 మంది అభ్యర్థుల 118 నామినేషన్లను పరిశీలన చేశారు. అందులో 34 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపారు. 28 మంది అభ్యర్థుల 56 సెట్ల నామినేషన్లను తిరస్కరించారు.