VZM: ప్రతి నెల పౌర హక్కుల దినం గ్రామాల మధ్యలో జరగాలని, ఇందులో పోలీస్, రెవిన్యూ అధికారులు పాల్గొని SC, STఅత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన కలిగించాలని కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి తెలిపారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు ముందుగానే షెడ్యూల్ తయారుచేసుకొని , తహసీల్దార్ల ద్వారా, గ్రామాల్లో పబ్లిసిటీ చేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు.