KRNL: గుంతకల్లు పట్టణం కసాపురం శ్రీ నెట్టకంటి ఆంజనేయస్వామిని ఆలూరు MLA ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్పమాలను ధరించి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనార్థం కోసం వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.