SRPT: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ (DEET)సహకారంతో ఈనెల 25న హుజూర్నగర్లో మెగా జాబ్ మేళా నిర్వహించున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దగ్గుపాటి బాబురావు సహకారంతో ముద్రించిన కరపత్రాలను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.