MNCL: ఎస్టీఎఫ్ ఉమ్మడి జిల్లా మురళి మెమోరియల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు డీఐఈఓ అంజయ్య తెలిపారు. బెల్లంపల్లిలోని లక్కీ క్రికెట్ క్లబ్ మైదానంలో నిర్వహించనున్న ఎంపిక పోటీల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు. U-19 క్రీడాకారులు ఈ నెల 23న ఉ 9గంటలకు క్రికెట్ క్లబ్లో రిపోర్టు చేయాలన్నారు.