శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండడం మేలు 1. కృత్రిమ మాంసం, చెరువుల్లో పెంచిన సాల్మన్ చేపలు 2. ప్లాస్టిక్ సీసాలు, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ 3. కృత్రిమ పరిమళాలు 4. చెక్కరతో చేసిన పానీయాలు, సోడాలు 5. కూరగాయలు కోసేందుకు ప్లాస్టిక్‌తో తయారు చేసిన పలకలు