తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా మారనున్నారు. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా సినిమా రాబోతుంది. తాజాగా చెన్నై వేదికగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీని రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ నిర్మిస్తుండగా.. రచిత రామ్, మిర్న మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.