GNTR: తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌ను వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ చాన్‌బాషా, కార్యదర్శులు ఆసీఫ్, ఖలీల్, కార్యవర్గ సభ్యుడు షేక్ బాదుల్లా ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మైనార్టీల అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.