MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలపై స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలని, గోనే సంచులు ముందుగానే సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.