కోనసీమ: విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహణకు క్రమబద్ధమైన ప్రణాళిక రూపొందించి, సమయపాలన విద్యార్థులు పాల్గొనేలా వాతావరణం కల్పించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద 2వ దఫా కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. క్రీడా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.