SRD: 2025–26 విద్యా సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి గురువారం తెలిపారు. 9,10వ తరగతుల విద్యార్థులు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్,ఇంటర్ పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్, డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల ఉపకార వేతనాలకు ఆన్లైన్ ద్వారా ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.