W.G: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తణుకు పట్టణంలో ఈ నెల 28న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పోస్టర్ల ఆవిష్కరించి మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టే ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టడం జరుగుతుందన్నారు.