SS: పుట్టపర్తి సత్యసాయి బాబా సేవా సంస్థల ప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. శుక్రవారం హైదరాబాదులో కలిసి నవంబరులో జరగనున్న సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కేంద్రం మంత్రి కొనియాడారు.